logo
search

అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఉచిత యోగ సాధనలను నేర్చుకోండి

«మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఇదే గొప్ప సమయం. తగినంత కృషి చేస్తే, శారీరకంగా దృఢంగానూ, మానసికంగా మరింత స్థిరంగానూ, శక్తిపరంగా బలంగానూ మరియు ఆధ్యాత్మికంగా మరింత శక్తి సామర్థ్యాలతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు.» - Sadhguru

సద్గురుతో మీ యోగా ప్రయాణాన్ని ప్రారంభించండి

సద్గురు చే రూపొందించబడిన ఈ సరళమైన, శక్తివంతమైన యోగ సాధనాల ద్వారా మీ శరీరాన్ని ఇంకా మనసుని మీ నియంత్రణలోకి తీసుకోండి.

చేతివేళ్లపై అందుబాటులో ఉండే ఈ కాలాతీతమైన యోగ పరిజ్ఞానం ద్వారా మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోండి, అలాగే సద్గురు జ్ఞానాన్ని మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన ఇంకా సంతృప్తికరమైన జీవితానికి మార్గనిర్దేశం చేయనివ్వండి.

మీ మార్గాన్ని ఎంచుకోండి...

మానసిక ఆరోగ్యం
విజయం
శరీర ఆరోగ్యం ఇంకా ధృడత్వం

యోగా వల్ల చేకూరే ప్రయోజనాలు

మానసిక శ్రేయస్సును నెలకొల్పండి

చెక్కుచెదరని అంతర్గత సమతుల్యతను కనుగొనండి

ఒత్తిడి, టెన్షన్ & ఆందోళనను తొలగించండి

మీ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయండి

నేను చాలా చికాకుగా ఉండేదాన్ని, వేగంగా మాట్లాడేదాన్ని, గంతులేస్తూ ఉండేదాన్ని, మనసులో ప్రశాంతతే ఉండేది కాదు. నాకు మళ్ళీ జన్మించినట్టుగా ఉంది. దాదాపుగా అనారోగ్యం బారిన పడడం అనేదే లేదు. మానసికంగా, భారంగా అనిపించడం అనేది ఇక లేదు. భావోద్వేగ పరంగా మరింత స్థిమితంగా ఉన్నాను. ఇప్పుడు నేను పూర్తిగా వేరే వ్యక్తిని!

- మరియా, యునైటెడ్ కింగ్‌డమ్