Login | Sign Up
logo
search
Login|Sign Up
Country
  • Sadhguru Exclusive

ఆనందలహరి - ఆశించు... సాధించు!

About the Book

ఆనందలహరి  

కుటుంబ పరంగా, వృత్తి పరంగా, సంబంధాల పరంగా, బాధ్యతా పరంగా, మీ నిత్య జీవితంలో మీరు ఎన్నోరకాల పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. ఈ  పరిస్థితులను ఆనందంగా, శ్రమ లేకుండా ఎలా నిర్వహించుకోవాలో అన్న విషయంపై ఈ పుస్తకం మీకు సలహాలు, సూచనలు ఇస్తుంది.   ఈ పుస్తకంలో అనేక కథలు, వృత్తాంతాల రూపంలో సద్గురు ఆలోచనలు, తర్కం  మీ ముందుకు తీసుకురాబడుతుంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు సద్గురు పరిష్కారం చూపుతారు.   సంపూర్ణంగా, పూర్తి స్ధాయిలో జీవించేందుకు ఈ పుస్తకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఈశా క్రియ, కల్పవృక్షం ధ్యాన ప్రక్రియలు ఈ పుస్తకం చివరలో అందించబడ్డాయి. అవి వ్యక్తి ఆనందంగా, కావాలసిన లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పడుతుంది.  మీరు ఉత్సాహంగా ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి, ప్రేమ, ఆనందాలతో నిండిన ప్రపంచాన్ని తయారు చేయడానికి, ఈ పుస్తకం మిమ్మల్ని ప్రేరిపిస్తుందని ఆశిస్తున్నాం

BUY NOW (In India)

More Like This

మరణం - మరణ మర్మాన్ని ఛేదించండి

మరణం - మరణ మర్మాన్ని ఛేదించండి

yyyyy
 
Close