మీ పిల్లలకి స్ఫూర్తినివ్వండి
ఈ ప్రపంచం చిన్నపిల్లల మార్గనిర్దేశనంలో నడిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే జీవానికి వారు మిగతావారి కంటే అతి చేరువగా
ఉన్నారు- సద్గురు
సాంప్రదాయ విద్యా వ్యవస్థ ప్రాధమిక అంశాలను పున: పరిశీలన చేయమని ఈ పుస్తకం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఈశా యోగా కేంద్రంలో ఈశా
హోమ్ స్కూల్ ఏర్పాటు చేయడం వెనుకనున్న కారణాన్ని విశదబరుస్తుంది. విద్యార్థులలో నేర్చుకోవాలనే ఉత్సుకతను ఈ విద్యాలయం
పెంపొదిస్తుంది. స్కూలు విద్య అనంతరం విద్యార్థుల జీవితాన్ని ఎలా అవగతం చేసుకోవాలో