సత్సంగ్
సత్సంగ్ అంటే సత్యంతో కలయిక. సృష్టికర్తతో అనుసంధానం అవ్వడానికి ఇదో అవకాశం -సద్గురు
దయచేసి ఉదయం 7.15 గంటలకు ముందే లాగిన్ అవ్వండి.
సత్సంగం అనేది సంస్కృత పదం. దీని అర్థం సత్యంతో కలయిక. ఇది ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రాం పూర్తి చేసిన వారికి అందించబడుతుంది. ప్రతి సత్సంగం సాధనలతో, గైడెడ్ ధ్యానాలతో, ఇంకా సద్గురు సంభాషణలతో రెండు గంటల సమయం పాటు ఉంటుంది. ఇన్నర్ ఇంజినీరింగ్ ఈశాంగాచే గైడెడ్ శాంభవి మహాముద్ర క్రియ కూడా ఉంటుంది.
భాష | తేదీ | సమయం |
ఇంగ్లీషు, మరియూ హిందీ | ఆదివారం, సెప్టెంబర్ 3, 2023 | ఉదయం 7:30 గంటలకు |
తమిళం | ఆదివారం, సెప్టెంబర్ 3, 2023 | ఉదయం 6:30 గంటలకు |
తెలుగు మరియూ కన్నడ | ఆదివారం, సెప్టెంబర్ 3, 2023 | ఉదయం 7:30 గంటలకు |