లింగభైరవితో చాంద్రమాన/హిందూ నూతన సంవత్సరం సంబరాలు

ఏప్రిల్ 13, 14 & 15 తేదీలలో సమర్పణలు చేయవచ్చు
14-ఏప్రిల్, (IST) సాయంత్రం 7 గం||లకి ఉచిత లైవ్ స్ట్రీమ్‌లో జాయిన్ అవ్వండి
 

లింగభైరవితో చాంద్రమాన/హిందూ నూతన సంవత్సరం సంబరాలు

ఏప్రిల్ 13, 14 & 15 తేదీలలో సమర్పణలు చేయవచ్చు
14-ఏప్రిల్, (IST) సాయంత్రం 7 గం||లకి ఉచిత లైవ్ స్ట్రీమ్‌లో జాయిన్ అవ్వండి
seperator
 

“దేవీ అనుగ్రహాన్ని సంపాదించిన వారు ధన్యులు. మీరు మీ ఊహకు, పటిమకు ఇంకా సామర్ధ్యాలకూ మించిన, ఎంతో మంచి జీవితాన్ని గడుపుతారు.”
– సద్గురు

14-ఏప్రిల్, (IST) సాయంత్రం 7 గం||లకి ఉచిత లైవ్ స్ట్రీమ్‌లో జాయిన్ అవ్వండిప్రత్యేక సమర్పణలు ఇంకా అభిషేకం ఉచిత లైవ్ స్ట్రీమ్ ద్వారా, మీ సంపూర్ణ శ్రేయస్సు కోసం దేవీ అనుగ్రహాన్ని కోరుతూ నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి

చాంద్రమాన/హిందూ నూతన సంవత్సరం సాంస్కృతికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది మన గ్రహానికీ, సూర్యుడికీ ఇంకా చంద్రుడికీ మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకా మానవ వ్యవస్థపై దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. తదనుగుణంగానే, నూతన సంవత్సరం తేదీలు జనవరి 1 న కాకుండా, వసంత ఋతువు ప్రారంభానికి స్వాగతం పలకడానికి రూపొందింపబడ్డాయి.

లింగ భైరవి వద్ద జరిగే నూతన సంవత్సర వేడుకలలో భాగంగా, దేశంలోని అనేక ప్రాంతాల నుండి ప్రజలు, దేవీ అనుగ్రహానికి పాత్రులు అయ్యేందుకు అనేక ఆచార సమర్పణలు చేయవచ్చు. ఈ ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటూ (ఏప్రిల్ 13, 14, ఇంకా 15) ఈ వెసులుబాటు ఉంటుంది.

కొత్త సంవత్సర సమర్పణలు

(అర్పణలు చేసే వెసులుబాటు భారత దేశంలో ఉన్న వారికి మాత్రమే)
seperator
abishekam

అభిషేకం

దేవీ అనుగ్రహం కోసం సమర్పణల సముదాయంతో చేసే విజ్ఞప్తి
Suphala Arpanam

సుఫల అర్పణం

పండ్లు జీవితపు సంపూర్ణతను సూచిస్తాయి, పండ్లను సమర్పించడం ద్వారా దేవీ అనుగ్రహాన్ని పొందండి
deepam-arpanam

దీపం అర్పణం

కొత్త సంవత్సరాన్ని దేవీ అనుగ్రహంతో వెలిగించటానికి 11 నెయ్యి దీపాలను అర్పించండి
ఈ నూతన సంవత్సరానికి, దూరం నుండీ కుడా వ్యక్తులు లేదా కుటుంబాలూ ప్రత్యేక సమర్పణలను అర్పింపవచ్చు. దీవెనల కోసం మీ పేరు, మీ కుటుంబీకుల పేర్లు ఇంకా జన్మ నక్షత్రాతో కూడిన తాటి ఆకులు దేవి పాదాల వద్ద ఉంచబడతాయి. సుఫల అర్పణం ఇంకా దీపం ఆర్పణంలో, వ్యక్తిగత లేదా కుటుంబ శ్రేయస్సు కోసం, 9 అర్పణల సముదాయంతో పాటు ఆరతితో కూడిన సమర్పణం ఉంటుంది.

దేవీ అనుగ్రహాన్ని ఆస్వాదించండి

seperator
మీ జీవితంలోకి దేవీ సమక్షాన్ని తీసుకు రావడానికి, లింగ భైరవి ఆలయంలో జరిగే ప్రత్యేక నూతన సంవత్సర అభిషేకాన్ని(14-ఏప్రిల్, 7-8 PM IST) లైవ్ లో చుడండి, అలాగే దీనికి ముందు ఈశా సంస్కృతి వారి సంగీతం ఇంకా నృత్యాల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ఉంటాయి.
లైవ్ స్ట్రీమ్ చూడడానికీ, లేదా మీరు అర్పణలు చేయడానికి రిజిస్టర్ అవ్వండి.