Login | Sign Up
logo
search
Login|Sign Up
Country
  • Sadhguru Exclusive
Also in:
English
हिंदी

ఆనంద అలై

ఆనందపు అల

మీ ఇన్నర్ ఇంజనీరింగ్ అనుభూతిని పెంపొందించడానికి ఉచిత ఆన్లైన్ ప్రోగ్రాం

మే 1 - మే 5 2024

ఆనంద్ అలై అంటే ఏమిటి?

ఆనంద్ అలై, కేవలం ఈశా మెడిటేటర్లకు అందించబడుతోన్న సమర్పణ. ఇది మీ జీవితానుభూతిని మెరుగుపరుచుకునే మార్గం. అంతరంగంలో ఇంకా మీ చుట్టూరా కూడా పరివర్తన తెచ్చే సాధనాలను ఉపయోగించి ఇలా చేయొచ్చు. ఇది మీ సాధనను తీవ్రతరం చేయడానికి ఇంకా మెరుగుపరచడానికి సహాయపడేలా రూపొందించబడింది. 

ఇందులో ఎందుకు పాల్గొనాలి

ఇన్నర్ ఇంజినీరింగ్ సాధనాలను మీలో సజీవంగా ఉంచుకునే మార్గాలు తెలుసుకోండి.

రోజూ స్వయంగా సద్గురు చేయించే గైడెడ్ శాంభవి మహాముద్ర క్రియ సాధనలోని ఆనందాన్ని మళ్ళీ పొందండి. 

సద్గురు చేయించే ప్రత్యేకమైన ఇంకా శక్తివంతమైన ధ్యానాలను అనుభూతి చెందండి.

ఈశా యోగా కేంద్రం నుండి ప్రసారం కాబడే శక్తివంతమైన ప్రక్రియలలో పాల్గొనండి.

ఏప్రిల్ 28న రిజిస్ట్రేషన్లు ముగుస్తాయి.

ప్రోగ్రామ్ నిర్మాణం

  • 1 మే 2024 నుండి 5 మే 2024 వరకు జరిగే 5 రోజుల ఉచిత ఆన్‌లైన్ ప్రోగ్రామ్

  • రోజుకు 1 సెషన్, ఒక్కో సెషన్ రెండున్నర గంటలు ఉంటుంది.

  • అన్ని సెషన్లకు హాజరు కావడం ఉత్తమం.

  • ఈ ప్రోగ్రాం ఇంగ్లీష్, హిందీ, తమిళం & తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.

  • క్రింది టైం స్లాట్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు:

    • స్లాట్ 1: (IST) ఉదయం 6:30 నుండి - ఉదయం 9:00 వరకు

    • స్లాట్ 2: (IST) ఉదయం 10:30 నుండి - మధ్యాహ్నం 1:00 వరకు

    • స్లాట్ 3: (IST) సాయంత్రం 6:30 నుండి - రాత్రి 9:00 వరకు

ఓరియంటేషన్

ఆనంద్ అలై ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారు తప్పనిసరిగా ఓరియంటేషన్ సెషన్‌కు హాజరు కావాలి. ప్రోగ్రామ్‌ సమీపించే ముందు ఈ సెషన్ అందుబాటులోకి వస్తుంది.

ఇంతకముందు పాల్గొన్న వారి అనుభవాలు

ఆనంద అలైకి ముందు, నేను రోజూ సాధన చేయడానికి ఇబ్బంది పడే వాడిని. ఈ ప్రోగ్రాం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అప్పటి నుండి, సాధన చేయకుండా ఒక్క రోజు కూడా గడవలేదు. నేను, అలాగే నా అంతరంగిక ఆనందం రెండూ మెరుగౌతున్నాయి. 

- అబ్దుల్ రెహమాన్

తరచుగా అడిగే ప్రశ్నలు

Contact Us

మీకు ఏదైనా సహాయం కావాలంటే, దయచేసి మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి:
isha.co/support-AnandaAlai.

 
Close