ఈ పుస్తకంలో సద్గురు ’బాధలెందుకు?’ అన్న విషయం మీద ఒక కొత్త ధృక్కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ ప్రశ్న మానవాళిని
అనాదిగా బాధిస్తూనే వున్నది. ఆ సమస్యను పరిష్కరించడానికి, మనిషి క్రొత్త క్రొత్త మార్గాలను అన్వేషిస్తూనే వున్నాడు.
పరిష్కారాలు ఎంతగా అన్వేషించినా ఈ ప్రపంచంలో ’బాధ’కు అంతం లేదు. అది అడుగడుగునా కనిపిస్తూనే వుంది.