About the Book
జీవితాన్ని ఆనందంగా గడపేయాలనుకున్న వారికి ఆనందం 24x7 పుస్తకం. ఈ పుస్తకంలో ఏ మతమూ లేదు, ఆ కర్మకాండా
లేదు. ఈ పుస్తకంలో మేము ధ్యాన ప్రక్రియగాని, ఆధ్యాత్మిక ప్రక్రియగాని బోధించడం లేదు. ఇది ఒక మార్గనిర్దేశనం చేసే పుస్తకం
కాదు. మీకు మీరు సహాయం చేసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం కూడా ఇది కాదు. మీకు వెంటనే సంతోషాన్ని పంచే పుస్తకం
కూడా ఇది కాదు, కాని ఇది మీ అంతట మీరే, మీదైన శైలిలో సూటిగా ఆనందాన్ని పొందడానికి సహకరించే పుస్తకం
More Like This