Login | Sign Up
logo
search
Login|Sign Up
Country
  • Sadhguru Exclusive

సద్గురు సుభాషితాలు

About the Book

ఆశామోహములు దరిరానీకోయి' అన్నా - అలా వాటిని దగ్గరికి రానీయకపోవడం కష్టం. అందుకే ఆశపడటంలో తప్పులేదు. ప్రతిఒక్కరూ ఆశను పెంచుకోవాలి. ఆశ లేనిదే ఈ ప్రపంచం లేదని గుర్తించాలి.

సంతోషమే స్వర్గతుల్యం అంటారు. అలాంటి సంతోషాన్ని ఎవరికోసమో ఎందుకోసమో పణంగా పెట్టొద్దు . మీ సంతోషం మీదే. ఆ సంతోషం హాయిగా అనుభవించండి. అలాగే స్వార్థం కూడదంటారు కానీ స్వార్థం లేకపోతే నీవు ఎదగలేవు. నీకంటూ ఏదీ మిగలదు కనుక మనకు స్వార్ధం కావాలి. పరభాగ్యోపజీవి అనే పేరుకన్నా, స్వార్థపరుడనే బిరుదు మిన్న అందువల్ల హాయిగా సుఖపడతాం .

ఇలాంటి నిత్యసత్యాల అనుభవసారాల నుంచి ఉదహరించ బడిన చిన్న చిన్న కథలతో సద్గురు సుభాషితాలు.

BUY NOW (In India)

More Like This

ఆనందలహరి - ఆశించు... సాధించు!

ఆనందలహరి - ఆశించు... సాధించు!

yyyyy
 
Close