Login | Sign Up
logo
search
Login|Sign Up
Country
  • Sadhguru Exclusive

21 రోజుల యోగ ఛాలెంజ్

ఆనందం ఇంకా మానసిక ఆరోగ్యం కోసం

మీ జీవితంలో ఆనందం, శాంతి ఇంకా మానసిక స్థిరత్వాన్ని తీసుకురావడానికి సద్గురు రూపొందించినది ఇది. ప్రతి రోజు కొన్ని నిమిషాలను పెట్టుబడి పెట్టండి , అంతేకాదు బహుమతులు కూడా గెలుచుకోండి!

Registrations closed

“యోగ అంటే సంపూర్ణమైన సమతుల్యత, లోతైన స్పష్టత ఇంకా ఎనలేని ఉత్సాహాన్ని సాధించడం. దీంతో, మీరు జీవితానికి ఎంతో సమర్ధవంతమైన వ్యక్తిగా మారుతారు.”

అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సద్గురు ప్రసంగం

సాధన వల్ల ఉపయోగాలు

మానసిక స్వస్థతను పెంపొందించుకోవడం

ఆనందమయ అంతర్గత వాతావరణాన్ని సృష్టించుకోవడం

వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడం

ప్రాణ శక్తి ప్రవహించే నాడీ వ్యవస్థను శుద్ధిపరచడం

వెన్నుముక కటి భాగాన్ని(కింది భాగాన్ని) సచేతనం చేయడం

వెన్నెముక పక్కన ఉన్న కండరాలను బలపరచడం

ఛాలెంజ్ ముఖ్య అంశాలు

రోజుకు కేవలం కొన్ని నిమిషాలే

ఇది మీకు సులభంగా, ఉత్తేజకరంగా ఉండేలా ఎలా చేస్తాము

మీకు అనుకూలమైన సమయంలో చేయొచ్చు

మీకు సౌకర్యంగా ఉండే ప్రదేశంలో చేయొచ్చు

సహకారం అందిస్తాం

మీరు మర్చిపోకుండా , మేము మీకు గుర్తు చేస్తాము

తేలికగా అందుబాటులో ఉంటుంది

మీ ఫోన్‌లోనే చేయొచ్చు

స్వపరీక్ష

ఛాలెంజ్ మీకెలా పనిచేస్తుందో ట్రాక్ చేయొచ్చు

ఆహ్వానించి బహుమతులు గెలుచుకోండి

మీ స్నేహితులు ఛాలెంజ్ ని ప్రారంభించినప్పుడు మరిన్ని బహుమతులు గెలుచుకోండి

ఎలా మొదలు పెట్టాలి

స్టెప్ 1

ఉచితంగా రిజిస్టర్ చేసుకోండి

స్టెప్ 2

సద్గురు ఆప్ డౌన్లోడ్/ అప్డేట్ చేసుకోండి

స్టెప్ 3

మీ ప్రయాణం మొదలుపెట్టండి

అనుభవాలు

double quote
2017లో నాకు స్కోలియోసిస్ (వంకర వెన్నెముక) ఉందని నిర్ధారణ అయ్యింది. కొన్ని ఆసనాలు వేయడంలో నాకు ఇబ్బంది ఉండేది. కరోనా లాక్‌డౌన్ సమయంలో, నేను 33 సార్లు యోగ నమస్కారం చేయడం ప్రారంభించాను , అంతేకాదు 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా పాటు చేశాను. 72 సంవత్సరాల వయసులో, నేను ఎటువంటి కష్టం లేకుండా దాదాపు 2 గంటల పాటు కింద కూర్చోవడానికి సాధ్యమైంది.
-కళ్యాణ్ రామ్, హైదరాబాద్
double quote
నేను క్రమం తప్పకుండా యోగ నమస్కారం, నాడి శుద్ధి ఇంకా ఈషా యోగ అభ్యసిస్తున్నాను. ఇది నా వెన్నెముకను బలపరచుకోవడానికి, ఏకాగ్రత, ప్రశాంతతకి మాత్రమే కాకుండా , అంతర్ముకుడినై ధ్యానాన్ని అనుభుతిచెందడానికి నాకు సహాయపడింది. ఈ ఆచరణలు నా పనులలోనూ, నాలో సమతుల్యతను, స్థిరత్వాన్ని తెచ్చాయి.
-దక్షిత్, హిమాచల్ ప్రదేశ్
double quote
నాడి శుద్ధి ఇంకా ఈషా యోగ సాధన నా రోజువారీ జీవితంలో ఇంకా కేంద్రీకృతంగా, ప్రశాంతంగా , సమతుల్యంగా ఉండటానికి నాకు సహాయపడ్డాయి, అంతేకాకుండా నేను ఎంతగానో కోరుకున్న దివ్యత్వంతో మళ్లీ సంబంధాన్ని నాకు తెచ్చిపెట్టాయి. స్వచ్ఛమైన మూలం నుండి సంప్రదాయ యోగ పద్ధతులను మళ్లీ నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
- టియా ప్రతిజ్ఞ, జకార్తా

21 రోజుల యోగ ఛాలెంజ్ కి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు లేదా సహకారం కోసం, దయచేసి మీ ప్రశ్నను http://Isha.co/idysupport లో సమర్పించండి

Frequently Asked Questions

రిజిస్ట్రేషన్

arrow down image

21 రోజుల ఛాలెంజ్

arrow down image
 
Close