కనీసం మరోకరికైన నేర్పించమని సద్గురు 10 లక్షల మందికి పిలుపునిస్తున్నారు. మరొకరి జీవితాన్ని రూపాంతరం చేసే సాధనలని అందించిన ఆనందాన్ని మీరు దీని ద్వారా పొందుతారు. ఈ వీడియోలోని యోగ నమస్కారాన్ని నేర్చుకొని, మరొకరికి షేర్ చేయండి.