మనకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలో సద్గురు మనకు చూపిస్తున్నారు. తినే అలవాట్లను లేదా ఆహారపు అలవాట్లను ఏర్పరచుకోవడం, ఏమి తినాలో నిర్ణయించుకోవడానికి ఎందుకు ఉత్తమమైన మార్గం కాదో ఆయన కారణాన్ని తెలియజేస్తున్నారు. మనల్ని అత్యుత్తమంగా పనిచేయించే ఆహారాన్ని స్పృహతో ఎంచుకోవడంలో మన శరీరం, దాని ప్రజ్ఞ మనకు ఎలా సహాయపడగలవో ఆయన మనకు చెబుతున్నారు.
Subscribe