ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత శేఖర్ కపూర్ అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. లింగ భైరవి గురించి సద్గురు వివరిస్తున్నారు. ఏదైనా సరే సృష్టిలోకి ఒక కిటికీలాంటిదే అని, ఐతే ఇప్పటికే తెరిచి ఉంచబడిన భైరవి అనే కిటికీ ద్వారా ఎక్కువ మంది అనుభూతి చెందగలుగుతారని వివరిస్తున్నారు.
Subscribe