1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. పితృ పక్షం: చనిపోయినవారికి చేసే కర్మలు మీకు ఎలా సహాయపడతాయి?
Also in:
English

పితృ పక్షం: చనిపోయినవారికి చేసే కర్మలు మీకు ఎలా సహాయపడతాయి?

మహాలయ అమావాస్య లేదా పితృ పక్షం యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే మన పూర్వీకులను గౌరవించే ఈ సంప్రదాయం ఎందుకంత ముఖ్యమైనదో సద్గురు వివరిస్తున్నారు. మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి.

video

Oct 5, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
సద్గురుతో కరణ్ జోహార్ రాపిడ్ ఫైర్ రౌండ్ Rapid Fire Round Karan Johar With Sadhguru Jagadish Vasudev
కరణ్ జోహార్ సంధించిన "రాపిడ్ ఫైర్" ప్రశ్నల పరంపరకు సద్గురు ఇచ్చిన ఆహ్లాదకరమైన వ్యక్తిగత సమాధానాలు, ఆ మార్మికుని గురించి మనకు అంతగా తెలియని పార్శ్వాలను, ఆయన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. ఇది, ముంబైలో 4 జూన్ 2017న జరిగిన “ఇన్ కన్వర్సేషన్ విత్ ది మిస్టిక్” కార్యక్రమం నుండి తీసుకోబడింది.
Oct 5, 2025
video  
కైలాష్ - సద్గురుతో ఒక మార్మిక యాత్ర Kailash Chronicles 2023 A Mystical Journey With Sadhguru
సెప్టెంబర్ 2023లో నేపాల్‌లో సద్గురుతో కలిసి కైలాస దర్శనం చేసుకునే అరుదైన భాగ్యం పొందిన "శివపాదం" యాత్రికుల అనుభవం నుండి పవిత్ర కైలాస పర్వతపు వైభవాన్ని అనుభూతి చెందండి. గురువు అడుగుజాడలలో నేపాల్‌లోని మనసును రంజింపజేసే భూభాగాలు, పర్వతాలు, నదుల గుండా ప్రయాణించండి, మరెక్కడా లేని ఒక పరివర్తనాత్మక తీర్థయాత్రను ప్రారంభించండి. శివపాదం – సద్గురుతో కైలాస మానససరోవర యాత్ర ఈశా సేక్రేడ్ వాక్స్ అందించే శివపాదం, సద్గురు సాన్నిధ్యంలో కైలాస పర్వతం ఇంకా మానససరోవరం యొక్క గాఢమైన కృపను, శక్తిని అనుభూతి చెందడానికి జన్మలో ఒక్కసారే లభించే అవకాశం. ఈశా సేక్రేడ్ వాక్స్‌తో కైలాస మానససరోవర విహార యాత్ర ఈశా సేక్రేడ్ వాక్స్ ప్రతి ఒక్కరికీ కైలాస మానససరోవర విహార యాత్రను చేపట్టే అవకాశాన్ని కూడా అందిస్తుంది, ఇక్కడ, సద్గురు భౌతికంగా ప్రతి బృందంతో పాటు ప్రయాణించనప్పటికీ, ఆయన కృప ప్రతి యాత్రికుడితో తోడుగా ఉండి, మార్గంలోని ప్రతి అడుగులోనూ వెలుగునిస్తుంది.
Oct 5, 2025
video  
సద్గురు తన గురించి ఇంకా ఆదియోగి గురించి వచ్చిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు
సద్గురు తనపై, ఈశా ఫౌండేషన్‌పై వస్తున్న అసహ్యకరమైన వ్యాఖ్యలకు, ఆదియోగిపై విమర్శలకు, ఇంకా ప్రతికూలతకు ఎలా స్పందించాలో సమాధానమిస్తున్నారు.
Oct 5, 2025