మీకు తెలియని మార్గంలో నడుస్తున్నప్పుడు, అప్పటికే ఆ మార్గం గుండా వెళ్ళిన వారి మార్గదర్శకత్వంతో వెళ్లడం ఎంతో ఉత్తమం అని, లేకపోతే కేవలం కొద్ది సమయంలోనే చేయగలిగే దానికి, మీకు కొన్ని లక్షల సంవత్సరాలు పట్టగలదని సద్గురు వివరిస్తున్నారు.

video
Oct 5, 2025
Subscribe