రండి. సద్గురు చెప్పిన ఈ 5 సూత్రాల ద్వారా మీ ఆధ్యాత్మిక ఉన్నతిని పెంపొందించుకొండి...!!

  • ఆధ్యాత్మిక సాధకునిగా మీరు ఓ నావికుని లాంటి వారు. ఎప్పుడూ మీలోని కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనుకునే నావికులు.

1

 

  • ఆధ్యాత్మికత అంటే ఇక ఏ భ్రమలూ లేనట్లే - మీరు ప్రతిదాన్నీఎలా ఉందో అలానే చూస్తారు.

2

 

  • మీరు ఎరుకతో ఉంటే అంతా ఆధ్యాత్మికమే. మీరు ఎరుకతో లేకపోతే అంతా ప్రాపంచికమే.

5

 

  • సృష్టిలో ఏకత్వం, ప్రతి జీవిలో ప్రత్యేకత ఉన్నాయి. వీటిని గుర్తించి, ఆస్వాదించడమే ఆధ్యాత్మికతలోని సారాంశం.

4

 

  • ఆధ్యాత్మిక పథంలో ఉండడం అంటే, మీ బాధకు, మీ శ్రేయస్సుకు మూలం మీలోనే ఉందని అర్ధం చేసుకోవడం.

3

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.