తన తండ్రి, శివుడిని అవమాన పరిచిన కారణంగా, సతీ దేవి తనను తాను యజ్ఞకుండలో ఎలా భస్మం చేసుకుందో, దాని మూలంగా కలిగిన బాధతో, శివుడు ఆమె శవాన్ని మోసుకు వెళుతుండగా, కుళ్ళిన ఆ శవం అవయవాలు ఒకటొకటిగా అనేక చోట్ల పడటం మూలంగా 54 శక్తి స్థలాలు ఎలా ఉద్భవించాయో, సద్గురు వివరిస్తున్నారు.