వివాహేతర సంబంధం తప్పంటారా?

పర స్త్రీ లేదా పురుషుడితో సంబధం తప్పంటారా? సద్గురు ఏమంటారంటే, మీరు చేసే ప్రతి పనికి పర్యవసానం ఉంటుంది. ఎక్కువ శాతం మంది ఆ పర్యవసానం ఎదురైనప్పుడు దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు. కాని వాటిని ఎదుర్కోకుండానే వారు ఆ స్థితి అనుభవించాలి అనుకుంటారు. ఏ మనిషైన కూడా తాను చేసిన పనుల పర్యవసానాన్ని ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా లేనట్టైతే, వాడు మూర్ఖుడు. సద్గురు ఏమంటారంటే "నేను దేనినీ సమర్ధించడం లేదా వ్యతిరేకించడం చేయడం లేదు. నేను కోరుకునేది మీరు ఇంగితంతో బ్రతకాలని."
 

మరిన్ని తెలుగు వీడియోల కోసం చూడండి: