
ఆనందం ఇంకా మానసిక స్వస్థత కోసం
21 రోజుల యోగ సవాలులులో చేరేందుకు మీ బంధుమిత్రులను ఆహ్వానించండి
Registrations closed
“యోగ అంటే సంపూర్ణమైన సమతుల్యత, లోతైన స్పష్టత ఇంకా ఎనలేని ఉత్సాహాన్ని సాధించడం. దీంతో, మీరు జీవితానికి ఎంతో సమర్ధవంతమైన వ్యక్తిగా మారుతారు."
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సద్గురు ప్రసంగం
సాధన వల్ల ఉపయోగాలు
మానసిక స్వస్థతను పెంపొందించుకోవడం
ఆనందమయ అంతర్గత వాతావరణాన్ని సృష్టించుకోవడం
వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడం
ప్రాణ శక్తి ప్రవహించే నాడీ వ్యవస్థను శుద్ధిపరచడం
వెన్నుముక కటి భాగాన్ని(కింది భాగాన్ని) సచేతనం చేయడం
వెన్నెముక పక్కన ఉన్న కండరాలను బలపరచడం
ఇది మీకు సులభంగా, ఉత్తేజకరంగా ఉండేలా ఎలా చేస్తాము
మీకు సౌకర్యంగా ఉండే ప్రదేశంలో చేయొచ్చు
మీరు మర్చిపోకుండా , మేము మీకు గుర్తు చేస్తాము
మీ ఫోన్‌లోనే చేయొచ్చు
ఛాలెంజ్ మీకెలా పనిచేస్తుందో ట్రాక్ చేయొచ్చు
మీ స్నేహితులు ఛాలెంజ్ ని ప్రారంభించినప్పుడు మరిన్ని బహుమతులు గెలుచుకోండి
అనుభవాలు









21 రోజుల యోగ ఛాలెంజ్ కి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు లేదా సహకారం కోసం, దయచేసి మీ ప్రశ్నను http://Isha.co/idysupport లో సమర్పించండి
Frequently Asked Questions
రిజిస్ట్రేషన్
21 రోజుల ఛాలెంజ్