
Watch the Finale Live
Grand Finale 23 September
| Time | Event |
| 9:30 AM - 10:35 AM | Men's Volleyball Finals |
| 10:35 AM - 12:15 AM | Kabaddi Women's Semifinals A & B |
| 12:15 PM - 2:15 PM | Kabaddi Men's Semifinals A & B |
| 2:15 PM - 3:05 PM | Kabaddi Women's Finals |
| 3:05 PM - 4:05 PM | Kabaddi Men's Finals |
| 4:05 PM - 4:55 PM | Throwball Finals |
| 4:55 PM - 6:00 PM | Closing Ceremony in Sadhguru's Presence |
ఈశా గ్రామోత్సవం
Get ready for rural India’s biggest sporting event, where you can experience the electric atmosphere of fierce competition and an elaborate display of rural talent, rural games, art, drama, dance, music, and food.
Join us in an unforgettable celebration where the vibrant energy of rural India meets the excitement of a mega sports festival.
Highlights of Gramotsavam 2023
5 States
5,130 Teams
60,132 Players
పాల్గొనడం ఎలా?
1. క్రీడను ఎంచుకోండి: వాలీబాల్, త్రోబాల్ లేదా కబడ్డీలలో ఏదోకటి ఎంచుకోండి.
2. జట్టు ఏర్పాటు: ఎంచుకున్న ఆటకై నిబంధనల ప్రకారం ఆటగాళ్లతో కూడిన జట్టును తయారుచేయండి.
3. టీమ్ నమోదు: మీరు ఎంచుకున్న ఆట కోసం మీ టీమ్‌ను నమోదు చేసుకోండి.
4. కనీస వయస్సు: పాల్గొనేవారు తప్పనిసరిగా 14 సంవత్సరాలు పైబడిన వారై ఉండాలి.






























గెలిచిన జట్లకు ప్రైజ్‌మనీ
వాలీబాల్ (పురుషులు): రూ. 5 లక్షలు
కబడ్డీ (పురుషులు): రూ. 2 లక్షలు
కబడ్డీ (మహిళలు): రూ. 2 లక్షలు
త్రోబాల్ (మహిళలు): రూ. 2 లక్షలు
అలాగే క్లియర్ చేసిన ప్రతి లెవెల్‌కు ప్రైజ్‌మనీ ఇవ్వబడుతుంది.
Our Partners
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్ నంబర్: 83000 30999