Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
విశ్వాసం ఇంకా మూర్ఖత్వాలు చాలా ప్రమాదకరమైన జోడి, కానీ సాధారణంగా అవి రెండూ జతగా ఉంటుంటాయి.
మీ జ్ఞాపకాలు, ఊహలతో మీరు బాధపడుతుంటే, మీరు అసలు లేనిదానితోనే బాధపడుతున్నట్లు
ఈ గ్రహాన్ని నాశనం చేస్తున్నది ఎవరో కొందరు దుష్ట వ్యక్తులు కాదు – అది ఆనందం కోసం పరితపిస్తున్న మనందరము.
మనం కేవలం ఈ భూమ్మీద జీవించడం కాదు – మనమే ఈ భూమి. ఈ రోజున మీకు ఇది అర్థం కాకపోతే, మిమ్మల్ని పాతిపెట్టినప్పుడు మీకు తప్పక అర్థమవుతుంది.
ప్రశాంతత, ఆనందం అనేవి మీరు జీవితం ఆఖరులో పొందేవి కావు. అవి మీ జీవితానికి మూలం.
మీ అంతరంగంలో మీరెలా ఉండాలనేది మీరే నిర్ణయించుకోగలగాలి. ఆధ్యాత్మికులు అంటే అర్థం ఇదే.
అంతరంగంలోని మంచి స్థితి బాహ్యస్థితులను కూడా అద్భుతం చేస్తుంది. కాని మీరు అంతరంగంలో బాగోకపోతే, మీరు వసంతకాలాన్ని కూడా బాధాకరం చేసుకోగలరు.
మీరు ప్రపంచాన్ని సంబాళించనక్కరలేదు. మిమ్మల్ని మీరు సంబాళించుకోవటం నేర్చుకుంటే, అన్నీ చక్కబడతాయి.
ఆఖరికి దేవుడు కూడా మీ ఆంతరంగిక శ్రేయస్సును నిర్ణయించలేడు. మీకు మీరు దుఃఖాన్ని కలిగించుకోవటానికి నిరాకరిస్తే, దాన్ని ఎవ్వరూ కూడా మీపై రుద్దలేరు.
ప్రేమ స్వీయ వినాశనం. అది మీరు పడిపోతున్నప్పుడు జరుగుతుంది అంతేకానీ లెక్కలు వేయడంలోనో, సౌఖ్యాలలోనో కాదు.
జీవం అన్నిటినీ అక్కున చేర్చుకుంటుంది. ఒక్క మీ మనస్సే విభజిస్తుంది.
సచేతనంగా ఉండడమే అసలైనది. మరణం పరిపూర్ణంగా జరుగుతుంది – దానికి మీరు సాధన చేయనక్కర లేదు. జీవించడానికి ఎంతో సాధన అవసరం