'సద్గురు 360' సిరీస్‌లోని ఈ ప్రారంభ ఎపిసోడ్‌లో, సద్గురు ప్రాచీన హిందూ పంచాంగం దృష్టితో కాలం యొక్క గహనమైన స్వభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాచీన వ్యవస్థలలోని లోతును విడమర్చి చెప్పడమే కాకుండా- ఆనందకరమైన, సంతృప్తికరమైన జీవితానికి, అలాగే అంతిమ కలయిక సాధ్యతను అన్వేషించడానికి కూడా ఆచరణీయమైన సాధనాలను అందిస్తున్నారు. వైశాఖ / చిత్ర పౌర్ణమి నుండి మొదలుకొని, ప్రతి పౌర్ణమికి ఒక కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది.

video
Oct 11, 2026
Subscribe