వార్విక్ యూనివర్సిటీ సైకియాట్రీ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ స్వరన్ ప్రీత్ సింగ్, మానసిక ఆరోగ్యం ఇంకా దాని కారణాల గురించి సద్గురుతో చర్చిస్తున్నారు. మనం తినే ఆహారం, ఇంకా దాన్ని తినే విధానం మన గ్రహణశక్తిపై ఎంతగా ప్రభావం చూపుతాయో సద్గురు వివరిస్తున్నారు.

video
Oct 11, 2026
Subscribe