ఉపవాసం, అడపాదడపా చేసే ఉపవాసాల ప్రయోజనాలనూ, అవి మన ఆరోగ్యానికి ఎంత మంచివో సద్గురు వివరిస్తున్నారు. అలాగే, మనం తినే ఆహారం నుండి గరిష్ట ప్రయోజనం పొందేలా ఎలా తినాలో కూడా తెలియజేస్తున్నారు. మీ శక్తిని పెంచుకోవడానికీ, మీ శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా చూసుకోవడానికీ ఏమి తినాలో కొన్ని విలువైన చిట్కాలను తెలుసుకోండి.

video
Oct 11, 2026
Subscribe