భారతీయ సంస్కృతిలో, దేవుడు గమ్యం కాదని, అదొక మెట్టు మాత్రమేనని ఎప్పుడూ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ముక్తికి చేరడానికే ఈ మెట్టు. ముక్తి అంటే అన్నింటి నుండి స్వేచ్ఛ - చివరికి ఆ ‘దేవుడి’ నుండి కూడా! ఈ నేల మీద మొదలైన ఆధ్యాత్మిక ఉద్యమాలన్నీ మానవ శ్రేయస్సు, విముక్తి కోసమే. అందుకే ప్రతి వ్యక్తికీ తమ దేవుడిని తామే ఎంచుకునే, లేదా సృష్టించుకునే స్వేచ్ఛ ఉండేది.

video
Oct 11, 2026
Subscribe