"పరమోన్నత స్వభావాన్ని మీ ఆలోచనతో స్పృశించడం అనేది కాలాన్ని వృథా చేయడం. ఎందుకంటే, ఆలోచన అంటే కల్పించుకునేది. వ్యక్తిత్వం అనేది ఎలాగూ కల్పితమే. కాబట్టి దాన్ని మరోలా మీరు మార్చవచ్చు. సత్యం అనేది కల్పించబడింది కాదు. మీరు కల్పిస్తే, అప్పుడు మీకు మీరు అబద్ధం చెప్పుకుంటున్నట్టే." అని అంటున్నారు సద్గురు.
Subscribe