Home
/
Wisdom
/
Sadhguru-spot
/
వయస్సు లేనిది!
Also in:
English
हिंदी
వయస్సు లేనిది!
వయస్సు, వయోరహితాలలో.. వయస్సు దేహా సంబంధితమైతే, వయోరహితం ఆత్మ సంబంధితం!
Article
May 15, 2015
వయస్సు లేనిది!
వయస్సు, వయోరహితాలలో
వయస్సు దేహా సంబంధితమైతే
వయోరహితం ఆత్మ సంబంధితం!
జీవన వలయంలో చిక్కుకున్నవారు
నిత్య యవ్వనాన్ని కోరుకుంటారు.
వయసు మీరడాన్ని ఒకరు ఆపాలనుకుంటే,
అది బాల్య దశలోని అవివేకం వల్లనా,
లేక కౌమారంలోని నిర్బందతల వల్లనా,
లేక నడి వయస్సులోని పరిపక్వత వల్లనా?
అయితే, వృద్ధులకే సొంతమైన పరిపూర్ణమైన వివేకానికీ,
బాల్య దశపు సున్నితత్వానికీ , కౌమార దశపు తాజాదనానికీ,
నడి వయస్సులోని సమతుల్య దృక్పధానికీ ఎవరూ విలువనివ్వరా?
కేవలం శరీరపు మాధుర్యానికో, మృదువైన చర్మానికో
సంబంధించినది కాకుండా, వీటన్నిటినీ మించిన ఆధ్యాత్మిక
బీజానికి సంబంధించిన ఆత్మ వికాసానికి ఎవరూ విలునివ్వరా?
అన్నిటికీ దేశకాలానుసారంగా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ,
జీవ వికాసంలోనే దాగి ఉంది జీవితపు అందం!
ప్రేమాశీస్సులతో,
సద్గురు
Related Content
sadhguru spot
క్లిష్టమైనది ప్రయాణం కాదు, మీరే!
ఒక సాధకుడు, “ప్రయాణం ఎందుకింత కష్టంగా ఉంది?” అని అడిగారు. అప్పుడు సద్గురు, “మీకు మేధస్సు ఉన్నది ఎందుకంటే, మీరు మరింత తెలివిగా జీవిస్తారని. కానీ మీకు ఒక నిర్దిష్ట స్థాయి మేధస్సు ఉన్నందున, మీ అంతట మీరే నచ్చింది చేయగలరని అనుకుంటున్నారు. మీకు నచ్చింది చేస్తే, ఒక కరగని బండరాయిలా తయారవుతారు”. అన్నారు.
Jan 23, 2023
sadhguru spot
ఆధ్యాత్మిక పథంలో ఆటంకాల్ని తొలగించుకోవడం
ఈ స్పాట్లో సద్గురు, ఆధ్యాత్మిక మార్గంలో స్తబ్దత నుండి పురోగతి వైపు పయనించాలంటే ఏం చేయాలో సూచిస్తారు. మొట్టమొదట, “నన్ను మరింత ఆధ్యాత్మికంగా మారనీకుండా అడ్డుపడుతున్న ఒక ఆటంకం ఏమిటి?” అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలని సలహా ఇస్తున్నారు: తరువాత, మనకు తరుచుగా ఎదురయ్యే ఆటంకాల గురించీ, వాటిని ఎలా అధిగమించాలనే దాని గురించి సద్గురు వివరిస్తారు.
Dec 18, 2022
sadhguru spot
కాలభైరవ కర్మ- ఆశ్రమంలో జరపబడే మరణానంతర ప్రక్రియ
మరణానికి చేరువుగా ఉన్నవారికి లేదా ఇప్పటికే మరణించిన వారికి, మనశ్శాంతి కలిగేలా చేసే ఒక కొత్త ప్రక్రియ గురించి సద్గురు మనతో పంచుకుంటున్నారు. ‘మేము కాలభైరవ కర్మ అనే ఒక ప్రక్రియను ప్రారంభించాము. ఇది చనిపోయిన వారి కోసం. వారి కొత్త ప్రదేశం మేలైనదై ఉండేలా చేసేందుకు. ప్రజలు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. అది సాధ్యం కాకపోతే, వారు ఆనందంగా జీవించ లేకపోతే, కనీసం వారి మరణమైనా ప్రశాంతంగా జరగాలి.”
Jul 5, 2021