మహాభారతం - కృష్ణునికి కూడా స్వేచ్ఛ లేదు

ఈ అద్భుత కావ్యానికి, మార్మికుడైన ‘సద్గురు’ ఇచ్చిన వ్యాఖ్యా కార్యక్రమం, ‘మహాభారతం’ ప్రోగ్రాంలో, సద్గురు ‘మహాభారతం’ ఒక కథగానే ఉండిపోవలసిన అవసరం లేదని, అది మానవుడుగా ఉండడమంటే అర్థం ఏమిటి, మానవతకు ఉన్న లోతుపాతులను శోధించే ఒక అవకాశంగా, సద్గురు వివరిస్తున్నారు.

సద్గురు: ప్రపంచమంతటనుంచీ వచ్చిన, 450 మందికి పైగా పాల్గొన్న, 5000 ఏళ్ళ క్రితం జరిగిన కథ ఇది, కానీ, అనేక విధాలుగా ఇప్పటికీ అది సముచితమైనది. ఈ కావ్యంలో లక్షకు పైగా శ్లోకాలలో, కొన్ని వేల మంది పాత్రలను, వారి పుట్టుక నుంచి మరణం దాకా జరిగిన, వారి కష్టాలు, సంతోషాలు, జైత్రయాత్రలు, వారి పూర్వ జన్మలు అన్నీ చూపించబడ్డాయి. ఈ కార్యక్రమం జరిగిన ఎనిమిది రోజులలో, మనం ఈ కథను ఒక కథలా కాకుండా, ఈ కాలానికి మనకు ఉచిత మైన రీతిలో చూస్తున్నాము. ఈ కథను ఒక సజీవ కథలా చూడడానికి ప్రజలకు ఇదొక అవకాశం. అలానే మానవునిగా ఉండం అంటే ఏమిటి? దాని లోతుపాతులను అనుభూతి చెందడానికి ఒక అవకాశం.

ఇషా బ్లాగులో పూర్తి కథనాన్ని చదవండి