యవ్వనంగా ఇంకా శక్తివంతంగా ఉండడానికి 4 తిరుగులేని చిట్కాలు!
" ప్రతి రోజూ, గోరు వెచ్చని నీళ్ళలో కొంచెం తేనె కలిపి తాగండి. దానితో, మీ ఎర్ర రక్త కణాల సంఖ్య మెల్లగా పెరుగుతుంది. మీ రక్తంలో ప్రాణ వాయువు ఎక్కువగా ఉంటే, ఒక్కసారిగా మీ శక్తి ఉప్పొంగినట్టు అనిపిస్తుంది" అని అంటున్నారు సద్గురు.