"మీ సంచిత కర్మను కరిగించేస్తే, మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగక పోయినా, అది ఒక విధమైన పారదర్సకతను తెస్తుంది. మీ ఉనికి పారదర్శకమవుతుంది, అయితే మీలో పరిణతి అనేదే ఉండదు, అంతా మామూలే. మీరు ఎప్పటిలానే ఉంటారు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఇదంతా ఆధ్యాత్మిక ప్రక్రియా లేక కలా అని ఆశ్చర్యపోతుంటారు" - సద్గురు