ఆయుర్వేదం ఇంకా సిద్ధ వైద్యం అలోపతి కన్నా మెరుగైనవా?
పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం ఇంకా సిద్ధ వైద్యం గురించి సద్గురు చెబుతున్నారు. ఆయన వివిధ పరిస్థితులలో అల్లోపతి, ఆయుర్వేదం & సిద్ధ వైద్య సామర్థ్యాన్ని పోల్చుతూ ఇంకా అవి ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉన్నాయో వివరిస్తున్నారు.