ఎందరో ఆత్మజ్ఞానుల కలల సాకారం - ధ్యానలింగానికి 20 వసంతాలు

ఎందరో జ్ఞానుల కలలకు సాకారమైన ధ్యానలింగం మహత్తరమైన శక్తి రూపం, అది సద్గురుచే జూన్ 24, 1999 లో ప్రతిష్టింపబడింది. ఈ 20 సంవత్సరాల ధ్యానలింగ చరిత్రను ఒకసారి గమనిద్దాం
The Dream of Enlightened Beings - 19 years of Dhyanalinga
 

 

ఎందరో జ్ఞానుల కలలకు సాకారమైన ధ్యానలింగం మహత్తరమైన శక్తి రూపం. తరతరాలుగా ఎంతో శక్తిమంతులైన అనేకమంది యోగులు, పరమోత్తమ స్థాయికి పరణితి చెందిన ఈ జీవికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నో సంవత్సరాల ప్రాణ ప్రతిష్టా ప్రక్రియ ద్వారా సద్గురు ధ్యానలింగాన్ని, పరమోత్తమ ముక్తికి ద్వారాన్ని, ప్రతిష్టింప చేశారు.

అసలు ధ్యానలింగం ఎందుకు?

మీరు కేవలం ధ్యానలింగం పరిధిలో కూర్చున్నంత మాత్రాన, ధ్యాన నిమగ్నులు అవుతారు. మీరు అక్కడ పది నిముషాలు కళ్లు మూసుకుని కూర్చుంటే చాలు, స్వతహాగానే ఎవరి సూచనల అవసరం లేకుండానే, మీరు ధ్యాన నిమగ్నులు అవుతారు. - సద్గురు.” - Sadhguru

Sadhguru: ఆధునిక విజ్ఞానం ద్వారా లభించిన సుఖ సౌఖ్యాలు మీకు అనుభవమే, మరి ఈ ధ్యానలింగం ఎందుకు? ఎందుకంటే మరోరకమైన శాస్త్రం, అంతరిక శాస్త్రం యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలన్నది నా అభిమతం. దాని ద్వారా మీ భవితవ్యాన్ని మీరే నిర్ణయించునే సామర్థ్యం, మీరు అందుకోవాలని నా అభిమతం.

ధ్యానలింగం 19 వసంతాల చిత్రమాలికను వీక్షించండి.

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

 

2009

2008

2007

2006

2005

2004

2003

2002

2000

1999