Login | Sign Up
Inner Engineering
Login|Sign Up
Country

Wisdom

FILTERS:

Arabic
  • Arabic
  • Bengali
  • English
  • French
  • German
  • Gujarati
  • Hindi
  • Indonesian
  • Italian
  • Kannada
  • Malayalam
  • Marathi
  • Nepali
  • Portugese
  • Russian
  • Spanish
  • Tamil
  • Telugu
Topics
  • మహాభారతం
  • పిల్లల పెంపకం
  • మట్టిని రక్షించు
  • పెళ్లి
  • ధ్యానలింగం
  • సౌండ్స్ అఫ్ ఈశా
  • వృత్తి
  • దివ్యమార్గంలో
  • లైంగికత
  • ఆదియోగి
  • కోపం
  • వ్యసనం
  • ప్రాణప్రతిష్ఠ
  • సాధన
  • సమతుల్యం
  • మరణం
  • కోరిక
  • ఈశా హోం స్కూల్
  • శాంతి
  • శ్వాస
  • కరుణ
  • నిరాశ
  • విద్య
  • శక్తి
  • స్త్రీత్వం - పురుషత్వం
  • ఈశా సంస్కృతి
  • కర్మ
  • కృష్ణ
  • నాయకత్వం
  • మంత్రం
  • సంగీతం
  • సాధనపాద
  • నిద్ర
  • బ్రతుకుతెరువు
  • See All Topics
Content Type
  • Article
  • Sadhguru Spot
  • Quotes
  • Video

SORT BY:

Newest
  • newest
  • oldest

Oct 28, 2026
Loading...
Loading...
video  
Oct 24, 2026
video  
Oct 24, 2026
Loading...
Loading...
video  
కేవలం పండుగలు, సంప్రదాయాలకు అతీతంగా, దేవికి సంబంధించిన తొమ్మిది రాత్రులైన ‘నవరాత్రుల’ ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు. దుర్గ, లక్ష్మి, సరస్వతిల ప్రతీకల వెనుక ఉన్న అర్థాన్ని విశ్లేషిస్తూ- అధికారం, సంపద, ఇంకా జ్ఞానం అనేవి ఒకరి జీవితంలో అద్భుతమైన అవకాశాలుగా లేదా విషంగా ఎలా మారగలవో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నవరాత్రులలో ఉపవాసం ప్రాముఖ్యత, విజయదశమికి అసలైన అర్థం ఏంటో కూడా వివరిస్తున్నారు. నిజమైన విజయం అనేది దేన్నీ పోగుచేసుకోవడంలో కాదని, మన పరిమితులని అధిగమించడంలోనే ఉందని తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 15, 2026న ఈశా యోగా సెంటర్‌లో జరిగిన సద్గురు దర్శన్ నుండి ఈ భాగాన్ని అందిస్తున్నాం. ఈ దర్శన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలో రానున్నాయి. తర్వాతి భాగం కోసం వేచి చూడండి
Oct 24, 2026
Loading...
Loading...
video  
ఆషాఢ మాసంలో, గురు పౌర్ణమి సందర్భంగా వస్తున్న సద్గురు 360 నాల్గవ ఎపిసోడ్‍లో, ఒక సాధకుడి జీవితంలో గురువు పాత్ర ఏంటి, గురువు అనుగ్రహం సాధకుడి ఎదుగుదలని ఎలా వేగవంతం చేస్తుంది, ఇంకా అంతర్గత పరివర్తనకు గురు పౌర్ణమిని ఎందుకంత ముఖ్యమైన సమయంగా పరిగణిస్తారనే విషయాల గురించి సద్గురు మాట్లాడుతున్నారు. 15,000 ఏళ్ల క్రితం ఆదియోగి ఆదిగురువుగా మారడంతో మొదలైన గురు పౌర్ణమి మూలాలను వివరిస్తూ, ఒకరి ఆధ్యాత్మిక అన్వేషణలో అనుగ్రహం, గ్రహణశక్తి, భక్తి, ఇంకా సాధనల అసలు ప్రాముఖ్యత ఏంటో సద్గురు వివరిస్తున్నారు. సప్తర్షులు, వివేకానంద, విశ్వామిత్ర, ఇంకా తేలు కుట్టిన ఒక గురువు వంటి వారి శక్తివంతమైన కథల ద్వారా, గురువు ఒక తత్వవేత్తగానో, ఓదార్పునిచ్చే మూలంగానో కాకుండా, జీవంలోని ఉన్నత పార్శ్వాలకు ఇంకా పరమ ముక్తికి ఒక ‘ద్వారంగా’ ఎలా పనిచేస్తారో సద్గురు తెలియజేస్తున్నారు.
Oct 24, 2026
Loading...
Loading...