సద్గురు 360 ఐదవ భాగంలో, తర్కానికీ, ఊహకీ అందని ఎన్నో రహస్యాల లోతుల్లోకి వెళ్తూ, కైలాస పర్వతం, మానస సరోవరాల గూఢమైన స్వభావాన్ని సద్గురు వివరిస్తున్నారు. పురాణ గాథలు, తన స్వీయ అనుభవాలను జోడించి - కైలాస పర్వతం యొక్క గాఢత, అపారతల గురించి, అలాగే అది తనని ప్రతీ ఏడూ ఎందుకు వెనక్కి రప్పిస్తుందో సద్గురు మాట్లాడుతున్నారు. మానస సరోవరం కింద ఉన్న భూగర్భ ప్రదేశాల నుండి మొదలుకొని, కైలాస పర్వతంలో నిక్షిప్తమై ఉన్న గంభీరమైన జ్ఞానం వరకు - కైలాసాన్ని ఈ భూమి మీదే అతిపెద్ద గూఢమైన గ్రంథాలయంగా ఏది నిలుపుతోందో తెలుసుకోండి. ఈ భాగాన్ని ఆగష్టు 20న టిబెట్-చైనాలో రికార్డ్ చేయడం జరిగింది.

video
Oct 24, 2026
Subscribe