కేవలం పండుగలు, సంప్రదాయాలకు అతీతంగా, దేవికి సంబంధించిన తొమ్మిది రాత్రులైన ‘నవరాత్రుల’ ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు. దుర్గ, లక్ష్మి, సరస్వతిల ప్రతీకల వెనుక ఉన్న అర్థాన్ని విశ్లేషిస్తూ- అధికారం, సంపద, ఇంకా జ్ఞానం అనేవి ఒకరి జీవితంలో అద్భుతమైన అవకాశాలుగా లేదా విషంగా ఎలా మారగలవో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నవరాత్రులలో ఉపవాసం ప్రాముఖ్యత, విజయదశమికి అసలైన అర్థం ఏంటో కూడా వివరిస్తున్నారు. నిజమైన విజయం అనేది దేన్నీ పోగుచేసుకోవడంలో కాదని, మన పరిమితులని అధిగమించడంలోనే ఉందని తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 15, 2026న ఈశా యోగా సెంటర్లో జరిగిన సద్గురు దర్శన్ నుండి ఈ భాగాన్ని అందిస్తున్నాం. ఈ దర్శన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలో రానున్నాయి. తర్వాతి భాగం కోసం వేచి చూడండి