తమ సోదరుడిని కోల్పోయిన ఒక సాధకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సద్గురు మరణం అనే వాస్తవం, దుఃఖం స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఈ జీవితం ఎంత క్లుప్తమైనదో, మన ఉనికి స్వభావం ఏంటో గ్రహించేలా, మరణం అనేది మనుషుల్ని ఎలా మేల్కొలపాలో కూడా వివరిస్తున్నారు. 2026, సెప్టెంబర్ 15న ఈశా యోగా కేంద్రంలో జరిగిన సద్గురు దర్శన్ నుండి తీసుకున్న కొంత భాగం ఇది. ఈ దర్శన్ 4వ భాగం కోసం వేచి ఉండండి.

video
Oct 24, 2026
Subscribe