"వాటినేమని పిలవచ్చో నాకు తెలీదు - ప్రాణులనాలా, వస్తువులనాలా లేదా జీవులనాలా లేదా ఇంకేమని పిలవాలో తెలీదు. మన అనుభవానికి అతీతమైన విషయాలను లేదా సంఘటలను వివరించడానికి మన వద్ద పదాలు ఉండవు. ఇవి, మనకు జీవంగా తెలిసిన దేని కోవకీ చెందినవి కాదు. పదాలు లేవు కాబట్టి, ప్రస్తుతానికీ వీటిని జీవులు అందాం" - సద్గురు

video
Apr 27, 2023
Subscribe