అక్టోబర్ 9, 2022 న బెంగళూరులో జరిగిన నాగ ప్రతిష్ట సందర్భంగా సద్గురు మాట్లాడుతూ "ఆధునిక విజ్ఞానం ప్రకారం, ఏమని నమ్ముతారంటే, పాదరసాన్ని మైనస్ 32 డిగ్రీలకి తీసుకెళ్తే గాని దాన్ని ఘనీభవించలేము అనుకుంటారు. కానీ, ఇక్కడ గది ఉష్ణోగ్రత వద్దే, పాదరసం ఘనీభవించబడింది. ఇదే మన భారతీయ రస విజ్ఞానం!" అని అన్నారు.

video
Dec 18, 2022
Subscribe