1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ఆత్మ పరివర్తనకు ఒక సూత్రం a recipe for self transformation
Also in:
English
Pусский

ఆత్మ పరివర్తనకు ఒక సూత్రం A Recipe for Self Transformation

జీవించడానికి ఉత్తమ మార్గం ఏంటి? సద్గురు ఏమంటారంటే, ప్రజలు మీతో జీవించడాన్ని ఆస్వాదించాలి. మీరు చనిపోయినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వాలి!

video

Apr 29, 2026


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
2004 నుండి విడుదల కాని ప్రసంగం–అజ్ఞానం తెచ్చే బాధ | Unreleased Talk From 2004 The Pain Of Ignorance
2004లో, యునైటెడ్ స్టేట్స్‌లోని, ఒహైయో రాష్ట్రంలోని డేటన్‌లో జరిగిన ఈ వివేకవంతమైన ప్రసంగంలో సద్గురు, "అజ్ఞానం తెచ్చే బాధ" ఒకరిని అన్వేషకుడిగా ఎలా మారుస్తుందో, అన్వేషణ స్వభావం ఇంకా అన్వేషకుడి జీవితంలో గురువు పాత్ర గురించి మాట్లాడారు.
Apr 29, 2026
video  
ఇంటర్నెట్ లో అశ్లీలతనే ఎందుకు ఎక్కువ మంది చూస్తున్నారు Porn is the Biggest thing on the Internet
ఎందుకు అశ్లీలత, ఆయుధాలు, మద్యం ఇంకా ఔషధాలే ఈ భూమ్మీద అతిపెద్ద వ్యాపారాలుగా చలామణీ అవుతున్నాయని సద్గురు అడుగుతున్నారు. మన వద్ద అత్యంత ప్రభావవంతమైన సాధనాలు, ఇంటర్నెట్ వంటి వాటిని మంచి విషయాలతో ముంచెత్తాలే కాని ఇటువంటి చెడుని కలిగించే వాటితో కాదు.
Apr 29, 2026
video  
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్స్ గురించి ఎవరికీ తెలియని కథ
చిన్న వయసులోనే క్షయవ్యాధికి గురైన తన నానమ్మ చివరి రోజుల గురించి సద్గురు గుర్తుచేసుకుంటూ, ప్రపంచంలోని మొట్టమొదటి, ఇంకా అత్యంత ముఖ్యమైన ప్రాణాలను రక్షించే యాంటీబయాటిక్స్‌లో కొన్ని మట్టి నుండే ఎలా వచ్చాయో వివరిస్తున్నారు. అలాగే సమష్టి కృషితో, మనం మట్టిని అంతరించిపోకుండా ఎలా కాపాడుకోగలమో (#SaveSoil) కూడా ఆయన మాట్లాడుతున్నారు. సేవ్ సాయిల్, సద్గురు రూపొందించిన ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమం, ఇది అంతరించిపోతున్న మట్టిని కాపాడటానికి ఒక సమష్టి, చైతన్యవంతమైన ప్రతిస్పందనను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. #SaveSoil (మట్టిని రక్షించు) ఉద్యమంలో చేరండి.
Apr 29, 2026