చిన్న వయసులోనే క్షయవ్యాధికి గురైన తన నానమ్మ చివరి రోజుల గురించి సద్గురు గుర్తుచేసుకుంటూ, ప్రపంచంలోని మొట్టమొదటి, ఇంకా అత్యంత ముఖ్యమైన ప్రాణాలను రక్షించే యాంటీబయాటిక్స్‌లో కొన్ని మట్టి నుండే ఎలా వచ్చాయో వివరిస్తున్నారు. అలాగే సమష్టి కృషితో, మనం మట్టిని అంతరించిపోకుండా ఎలా కాపాడుకోగలమో (#SaveSoil) కూడా ఆయన మాట్లాడుతున్నారు. సేవ్ సాయిల్, సద్గురు రూపొందించిన ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమం, ఇది అంతరించిపోతున్న మట్టిని కాపాడటానికి ఒక సమష్టి, చైతన్యవంతమైన ప్రతిస్పందనను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. #SaveSoil (మట్టిని రక్షించు) ఉద్యమంలో చేరండి.
video
Apr 29, 2026
Subscribe