"ఒక స్త్రీకి 46 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అప్పటివరకు తనను స్త్రీత్వానికి సంబంధించిన పరిమితులు ఏవైతే పట్టి ఉంచుతూ ఉన్నాయో, వాటన్నిటినీ ఎంతో పెద్ద ఎత్తున ఛేదించగలదు. ఎందుకంటే సహజంగానే ఆమెలోని శక్తి పరిణామం చెందుతూ ఉంటుంది" అని అంటున్నారు సద్గురు.
video
May 6, 2022
Related Tags