రాజ్యవర్ధన్ రాథోడ్ యువత ఆనందంగా ఎలా జీవించాలో ఇంకా ఒత్తిడి లేకుండా ఎలా సమాచారాన్ని, సాంకేతికతని వాడుకోవాలి అనే ప్రశ్నని సద్గురుని అడిగారు.