"హిందూ దేవాలయాలను బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కార్పొరేట్ స్వాధీనం చేసుకుంది. ఒక వ్యాపార సంస్థ వాటిని స్వాధీనం చేసుకుంది. మీ మతం మీద ఆసక్తితో అలా చేసిందనుకుంటున్నారా? లేదు, చాలా సంపద ఉండటం చూసి, స్వాధీనం చేసుకోవాలనుకున్నారు" - సద్గురు

video
Jun 27, 2023
Subscribe