"దెయ్యం పట్టిందని భావించే వాళ్ళు వందలాది మంది ఉన్నారు, వాళ్లకు మేము ధ్యానలింగ ఆవరణలో కూర్చోమని సలహా ఇస్తాం. ఎందుకంటే, ధ్యానలింగం వీటన్నిటినీ నాశనం చేస్తుంది. వాళ్ళు వీటన్నిటి నుంచి విముక్తి పొంది, హాయిగా బయటికి వెళ్లొచ్చు, ఎందుకంటే క్షుద్రశక్తుల విషయం ధ్యానలింగం చూసుకుంటుంది" - సద్గురు

video
Aug 3, 2023
Subscribe