1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. కైలాష్ 2022 - సద్గురుతో అద్భుతమైన ఇంకా గాఢమైన క్షణాలు
Also in:
ಕನ್ನಡ
Deutsch

కైలాష్ 2022 - సద్గురుతో అద్భుతమైన ఇంకా గాఢమైన క్షణాలు

"అంతరంగంలో ఎలా ఉండాలో మీకు తెలియాలి. అది తెలియకపోతే, మీరసలు మనిషి ఎలా అవుతారు? మీరింకా నిర్భందాలతో, ఎరుక లేకుండా ఉన్నారు. కానీ మనిషి అంటేనే సహజంగా ఎరుకతో ఉండడం - ఎలా ఉండాలో తెలుసని. మీకు ఎలా ఉండాలో తెలిసినప్పుడే, ఈ సృష్టిలోని ఇతర పార్శ్వాలను శోధించడానికి, జీవితపు లోతుపాతుల్లోని ఇంకా సృష్టి, సృష్టి మూలంలోని ఇతర పార్శ్వాలను అన్వేషించడం సాధ్యమవుతుంది" - సద్గురు

video

Jun 27, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
బర్నౌట్‍ను అధిగమించడానికి ఒక సులువైన మార్గం
ఆనందం ఇంకా దుఃఖం అనేవి రసాయనికతలు … వేర్వేరు రకాల రసాయనికతలు; పారవశ్యం ఇంకా వేదన అనేవి వేర్వేరు రసాయనికతలు; లేదా మరోలా చెప్పాలంటే, మనమొక రసాయనాల సూప్ ! ప్రశ్నల్లా - మీరు గొప్ప సూపా ? లేక చెత్త సూపా ? అన్నదే.
Jun 15, 2024
video  
మధుమేహ నివారణకు 4 సమర్థవంతమైన విధానాలు
మధుమేహాన్ని అధిగమించడానికి నాలుగు సులువైన మరియు సమర్థవంతమైన విధానాలను సద్గురు అందిస్తున్నారు.
Jun 15, 2024
video  
రోగ నిరోధక శక్తి పెరగటానికి 5 చిట్కాలు
"శీతాకాలంలో ఎక్కువగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడానికి సులభమైన ఇంకా ప్రభావవంతమైన సహజ పద్ధతులను సద్గురు మనతో పంచుకున్నారు. అమెరికాలో ఫ్లూ సీజన్‌లో కూడా ఆయన ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడిన ఒక సాధారణ విషయాన్ని కూడా ఆయన ఈ వీడియోలో చెబుతున్నారు" - సద్గురు
May 28, 2024