"శీతాకాలంలో ఎక్కువగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడానికి సులభమైన ఇంకా ప్రభావవంతమైన సహజ పద్ధతులను సద్గురు మనతో పంచుకున్నారు. అమెరికాలో ఫ్లూ సీజన్‌లో కూడా ఆయన ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడిన ఒక సాధారణ విషయాన్ని కూడా ఆయన ఈ వీడియోలో చెబుతున్నారు" - సద్గురు

video
May 28, 2024
Subscribe