"నేను ప్రపంచంలోని ప్రతీ యువకుడ్ని వేడుకుంటాను. ఇప్పుడు ప్రపంచంలో చేయాల్సిన అతి ముఖ్యమైన పని, మానవ చైతన్యాన్ని జాగృతం చేయడం. ఎందుకంటే, మనం చైతన్యం అని చెబుతున్నది, అది పరిమితమైన గుర్తింపు కాదు. అది అనంతమైన గుర్తింపు. అది గనుక జరగకపోతే, మనం మరింత సన్నద్దులయ్యే కొద్దీ, మరింత శక్తివంతులయ్యే కొద్దీ, చావుల సంఖ్య పెరుగుతూ పోతుంది" అని అంటున్నారు సద్గురు.
Subscribe