తొంభై ఐదు శాతం మానవ శక్తి, ఊరికే వృధాగా పోతోంది. ఎందుకంటే, మూడొంతులు మంది మనుషులు వాళ్ళ దృష్టిని నిలపలేరు. ఒకవేళ ప్రతి మానవుడూ గనక తమ దృష్టిని కేంద్రీకృతం చేసి ఒక మార్గంలో ఉంచగలిగితే, అసలు నమ్మశక్యం గాని పార్శ్వాలను శోధించవచ్చు అని గుర్తు చేస్తున్నారు.

video
Aug 30, 2022
Subscribe