"ఆదియోగి - అన్ని మతాలకూ ప్రాచీనుడు. ఇంకా మతము అనే ఆలోచన రాకమునుపే, ఆయన మానవ శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రాన్ని - శాస్త్రీయ పద్ధతిలో అందించారు. ఓ తత్వంగానో, మతంగానో, నమ్మకంగానో, లేదా ఓ భావజాలంగానో కాదు గానీ - ఓ టెక్నాలజీగా, ఓ శాస్త్రంగా ఇచ్చారు - ఉన్నతికి ఉపకరణాలను ఇచ్చారు. తత్వాలను కాదు!" అని అంటున్నారు సద్గురు.
Subscribe