"మీరు మేలుకున్న క్షణం నుండి, మీరు నిద్రపోయే క్షణం వరకూ, మీ సమయంలో ఎంత శాతం వరకూ, మీరు మీ శరీరాన్ని, మనస్సుని, మీ భావాలను, మీ శక్తిని, మీ పనులను ఎరుకతో నిర్వహిస్తున్నారు…??? నేను సూటిగా చెప్పాలంటే, మీలో 90% కంటే ఎక్కువ మంది ఒక శాతం కూడా ఎరుకతో చేయడం లేదు. ఒక శాతం కంటే చాలా తక్కువ" అని అంటున్నారు సద్గురు.
Subscribe